నమస్తే!

‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ కు ఈ బ్లాగ్ అనుబంధంగా ఉంటుంది. 

ఆర్ధిక వార్తలు ప్రత్యేకంగా ఎవరి దృష్టినీ ఆకర్షించవు. లేదా తక్కువ ఆకర్షిస్తాయి. కానీ ప్రపంచంలో జరిగే మార్పులకు అవే మూలంగా పని చేస్తుంటాయి. ఓ పెద్దాయన అన్నట్లు ‘Politics is extension of Economics by other means.’

కనుక ఆర్ధిక పరిణామాలకు, ముఖ్యంగా సామ్రాజ్య వాదుల ప్రధాన శక్తి అయిన ఫైనాన్స్ కేపిటల్ అవసరాలకు అనుగుణం గానే రాజకీయాలు నడుస్తుంటాయి. ఈ కోణంలో జరిగే పరిణామాలు ఈ బ్లాగ్ లో దర్శనం ఇస్తాయి.

అవసరం అయితే తప్ప వివరణ జోలికి పోకుండా సాధ్యం అయినంత క్లుప్తంగా ఈ బ్లాగ్ లో టపాలు ఉంటాయి.

-విశేఖర్

ప్రకటనలు